About Navodaya

**పెద్దలు - పిల్లలు - స్త్రీల  వైద్య నిపుణులు**      **హోమియోపతి  మరియు  యోగా  వైద్య నిపుణులు**

40 సంవత్సరముల అనుభవముతో పెద్దలు, పిల్లలు మరియు స్త్రీలకు సంబంధించిన అన్నిరకముల వ్యాధులకు వైద్యం. "ఎట్టి అసాధ్య వ్యాధులకైనా వైద్యం" సాధారణముగా ఆపరేషన్లు అవసరం లేకుండా వైద్యం.

ఎంతోకాలము నుండి, ఎన్నో రకముల వైద్యములు, మందులు, ఎంతో ఖర్చుపెట్టి వాడినా కూడా తగ్గకుండా, మందులు అవగానే మరల మరల తిరిగి వచ్చు, పెద్దలు-పిల్లలు మరియు స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల శారీరక, మానసిక, తరుణ, దీర్ఘ, మొండి వ్యాధులకు మరియు ఎటువంటి వ్యాధులకైనా సాధారణముగా ఆపరేషనులు అవసరం లేకుండా, తక్కువ ఖర్చుతో బాగు చేయుట కొరకు సంప్రదించండి. మేము ఇచ్చే మందులు వేడి చేయవు, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. సాధారణముగా పత్యములు ఉండవు.

ఒక మనిషికి ఎన్ని జబ్బులు ఉన్నా, అన్ని జబ్బులకు కలిపి ఒకేసారి,ఒకే సమయంలో బాగు చేసే అవకాశం, ఒక్క హోమియోపతి వైద్యవిధానములో మాత్రమే కలదు. ఉదాహరణకు ఒక మనిషికి చర్మవ్యాధులు - కీళ్లనొప్పులు- ఆస్త్మా(ఉబ్బసం) కలిపి ఉంటే. ఆ జబ్బులకు వేరు వేరు స్పెషలిస్టులు దగ్గరకు వెళ్ళకుండా, అన్నీ కలిపి ఒకేసారి, ఒకే సమయంలో బాగుచేయవచ్చు.

© 2025-2026 నవోదయ హోమియో హాస్పిటల్స్ విశాఖపట్నం రాజమండ్రి. All Rights Reserved | Design by GATEWAY WEBS